రాజోలికి బయలు దేరిన ఐకాస నేతలు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర నేడు మహబాబునగర్‌ జిల్లాలోకి ప్రవూశించనున్న నేపధ్యంలో ఐకాస నేతలు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరుల రాజోలికి బయలు దేరారు. తెలంగాణ పై తన వైఖరి స్పష్టంగా వెల్లడించాకే తెలంగాణలో అడుగు పెట్టాలని నేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో నేడు రాజోలి నుంచి చంద్రబాబు పాదయాత్రకుశ్రీకారం చుట్టనున్నారు.