రాజ్యాంగ సవరణ చేయాలని మాత్రమే అన్నాను:టీజీ

హైదరాబాద్‌:రాజ్యాంగ సవరణ చేయాలని మాత్రమే తాను అన్నానని మంత్రి టీజీ వెంకటేష్‌ వివరణ ఇచ్చారు.ఆయనిక్కడ మాట్లాడుతూ కొందరు.ఐఏఎస్‌ అధికారుల వ్వవహర శైలిలో విసిగిపోయే ఇలాంటి వ్యాఖ్యలు చేశానన్నారు.రైతులు తన వద్ద ప్రభుత్వ పని తీనుపై ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.ఈ నేపధ్యంలో పని చేయని రాజకీయ నాయకులు ఐఏఎస్‌ అదికారుల గురించి మాత్రమే తాను మాట్లాడానన్నారు.తప్పులు సరిద్దికుంటామని ఎవరైనా ముందుకు వస్తే తాను క్షమాపణ చెప్తానని పేర్కొన్నారు.