రాజ్యాసభ రేపటికి వాయిదా
ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై రాజ్యాసభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఓసారి సభ రెండు గంటలు వాయిదా పడింది. అనంతరం తిరిగి సమావేశమైన ఇదే పరిస్థితి నెలకొంది దీంతో రేపటికి వాయిదా వేశారు.