రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనివ్వండి: జగన్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనను ఓటు వేసేందుకు అనుమతించాలని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల కమిషనర్‌ విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ పెట్టుకున్నారు. ఆయన పిటిషన్‌ను  పరిశీలిస్తోంది. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో నిందితునిగా కడప ఎంపీ జగన్‌ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.