రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై నిర్ణయం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కేంద్రం తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పేర్కొన్నారు. తెలంగాణపై నేతల అభిప్రాయం కొనసాగుతున్నదని తెలియజేశారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని 25 ఏళ్లగా కేంద్రాన్ని కోరుతున్నానని అన్నారు.