రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ కానున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ కాసేపట్లో సమావేశం కానున్నారు. కేంద్రంలోని యూపీఏకే తృణమూల్‌ మద్దతు ఉపసంహరించంతో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన రాష్ట్రపతికి వివరించనున్నారు. చిల్లర రంగంలోకి ఎఫ్‌డీఐల అనుమతి.. తదితర అంశాలను ఆయన రాష్ట్ర ప్రతికి వివరించనున్నట్లు సమాచారమందింది.