రాష్ట్ర పరిస్థితులను సోనియా వివరించా: సర్వే

హైదరాబాద్‌: ఉప ఎన్నిక ఫలితాలు, రాష్ట్ర పరిస్థితులను సోనియాకు వివరించినట్లు ఎంపీ సర్వే సత్యనానాయణ తెలిపారు. ఈ రోజు ఆయన సోనియా సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు ఆలోచన ఉన్నట్లు తనకు అనిపించలేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే రాష్ట్ర పరిస్థితి పై అధిష్ఠానం దృష్టి సారిస్తుందన్నారు.

తాజావార్తలు