రూ. 1.80 లక్షల నకిలీ నోట్ల స్వాధీనం

కడప : కడపలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా రూ. 1.80 లక్షల నకిలీ నోట్లు బయటపడ్డాయి. నోట్లను స్వాధీనం చేసుకుని నటుగురిని అరెస్టు చేశారు.