రూ.2కోట్లు పలికిన హషీం ఆమ్లా
బెంగళూరు జనంసాక్షి : ఐపీఎల్ ఎనిమిదో సీజన్ వేలం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా రూ.2కోట్లు పలికాడు. కేన్ విలియమ్స్(కివీస్)ను రూ.60లక్షలతో హైదరాబాద్ జట్టు దక్కించుకుంది.