Thursday, 5 November 2026

రూ.2కోట్లు పలికిన హషీం ఆమ్లా

బెంగళూరు   జ‌నంసాక్షి : ఐపీఎల్‌ ఎనిమిదో సీజన్‌ వేలం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా రూ.2కోట్లు పలికాడు. కేన్‌ విలియమ్స్‌(కివీస్‌)ను రూ.60లక్షలతో హైదరాబాద్‌ జట్టు దక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *