రెండేళ్లుగా దేవాభివృద్ది కుంటుపడుతుంది: చిదంబరం

ఢిల్లీ: భారతదేశ ఆర్థికాభివృద్ది కుంటుపడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాణిజ్య పత్రిక సంపాదకుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ 8నుంచి 9శాతం వృద్ది రేటు ఉండేలా చూడటమే తమ లక్ష్మమని వెల్లడించారు.