రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయిన భారత్
కోల్‌కతా : ఇంగ్లండ్‌తో జరుగుతన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. సెహ్వాగ్ అర్థసెంచరీకి ఒక్క పరుగు దూరంలో స్వాస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. గంభీర్ 33 పరుగులతో ఆడుతున్నాడు. భోజన వివామ సమయానికి భారత్ 86 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 523 పరుగులకు ఆలౌట్ అయింది.