రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

చెన్నై : భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 228  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. 21 పరుగుల వద్ద అజార్‌ అలీ (9) ఔట్‌ అయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్‌ రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది.