రేపటికి వాయిదా పడ్డా జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ

హైదరాబాద్‌:  జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై  విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో సాగుతున్న ఈ విచారణలో ఈరోజు జగన్‌ తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలు వినిపించాల్సి వుంది. విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.