రేపు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ సమ్మె

ఢిల్లీ: అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ రేపు సమ్మెకు దిగనుంది. డీజిల్‌ ధర పెంపునకు నిరసనగా సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.