రేపు తెలంగాణ బంద్‌ : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు నిస్తున్నట్లు తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్ర వైఖరిని తప్పుబట్టారు.