రైలు ఢీకొట్టడంతో వృద్దురాలి మృతి
మందస : శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం సమీపంలో బాలిగాం వద్ద రైలు ఢీకొట్టడంతో పార్వతమ్మ (65) అనే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పట్టాలు దాటుతున్న ఆమెను ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.