రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు : కాంతారావు
హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం రైల్వే పోలీసు పనిచేస్తుందని సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్సీ కాంతారావు తెలియజేశారు. 2011,2012 సంవత్సరాల కేసుల నమోదు, రికవరీ తదితర వివరాలను ఆయన విడుదల చేశారు. రైల్వేస్టేషన్లలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారికి కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.