రోడ్డు ప్రమాదంలో నవదంపతుల మృతి…
కడప: చెన్నూర్ వద్ద పెళ్లి బృందం కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నవదంపతులు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి అనంతరం తిరుమల వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన పెళ్లి బృందంగా గుర్తించారు.