లక్ష్మీపూర్ లో కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ

share on facebook

జైనథ్ జనం సాక్షి అక్టోబర్ 1
జైనథ్ మండల కేంద్రంలో లక్ష్మీపూర్ గ్రామంలో కొత్త పెన్షన్ల ల కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త దాసరి రాములు మాట్లాడుతూ 600 పెన్షన్ నుంచి వెయ్యి రూపాయల పెన్షన్ వేయి రూపాయల నుంచి 2016 తొ ఇచ్చిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ గాని తెలిపారు 34 పెన్షన్స్ లక్ష్మీపూర్ గ్రామానికి మంజూరు చేయడం జరిగిందని మిగతా వారికి మంజూరి తీసుకొస్తామని పెన్షన్స్ రాణి వారు బాధపడద్దని మీకు పెన్షన్స్ వచ్చేవరకు అధికారులకు నాయకులకు నిద్రపోనివ్వమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మీ రాములు ఉప సర్పంచ్ గాజంగుల స్వామి గ్రామ కార్యదర్శి చక్రవర్తి ఉషోదయ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు దాసరి ప్రభాకర్ ప పెన్షన్ దారులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.