లగడపాటిని అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం కోరతూ మహాధర్నా చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడును కలిసేందుకు ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ర్యాలీగా బయలుదేరివెళ్లారు. అయితే ఆయన్న పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులు మధ్య వాగ్వాదాం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.