లాభాలతో ప్రారంభమేన సెన్సేక్స్‌

ముంబాయి:దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది.సోమవారం నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పుంజుకుంది.ప్రారంభమైన తొలి ఏదు నిమిషాల్లోనే సెన్సెక్స్‌ 89 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగింది.నిప్టీ 21పాయింట్లు పెరిగింది.