లిక్కర్‌ వ్యాపారి చద్దాను కాల్చి చంపిన దుండగులు

 

న్యూఢిల్లీ : దేశ రాజదాని ఢీల్లీలోని ప్రముఖ మద్య వ్యాపారి పాంటి చద్దా ఫామ్‌ హౌస్‌లో శనివారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చద్దాతో శనివారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చద్దాతో పాటు అతని పోదరుడు హరిదీప్‌ మనణించారు. మూగ్గురు లేదా నలుగురు దుండగులు అయన ఫామ్‌ హౌస్‌లో చోరబడి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. చద్దా ఉత్తరప్రదేశ్‌ మద్యం వ్యాపారాన్ని శాసిస్తూ వస్తున్నారు. చద్దాకు బిఎస్పీ అధినేత మాయాపతితో సన్నిహిత సంబందాలున్నాయి. మొదట అమోమయంగా సమాచారం వచ్చింది. అ తర్వాత కాల్పుల్లో చద్దాతో పాటు అతని సోదరుడు మరణించినట్లు పోలీసులు నిర్దారించారు. కుటుంబంలోని కక్షలే కారణాలే హత్యకు కారణమని పోలీసులు అన్నారు. కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారు. ఇద్దరు సోదరులు పరస్పరం కాల్చుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఇటీవలి రియల్‌ ఎస్టేట్‌ డీల్‌ విబేదాలకు కారణమని అంటున్నారు. చద్దా శరీరంలోకి అరు బుల్లెట్లు దూరాయి. మొరదాబాద్‌లోని చద్దా పూర్వీకుల ఇంట్లో అక్టోబర్‌ 5వ తేదీన కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో ఎవరూ గాయపడలేదు ఇద్దరు సోదరులు చద్దా గ్రూప్‌ను నడుపుతుంటారు.