లీటర్‌ డీజిల్‌పై 5 రూ. పెంపు

న్యూఢిల్లీ: రాజకీయ కేంద్ర వ్వవహారాల కేంద్ర కేబినెట్‌ డీజిల్‌ దరను పెంచతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌ డిజిల్‌పై రూ.5లను పెంచింది. పెంచిన డీజిల్‌ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెట్రోల, కిరోసిన్‌, గ్యాస్‌ ధరలను మాత్రం పెంచలేదు. సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి ఆరు సిలిండర్లు మాత్రమే సరఫరా చేస్తామని కేబినెట్‌ తెలిపింది. ఏడాదిలో ఆరు సిలిండర్ల కంటే ఎక్కువ వాడితే మార్కెట్‌ ధరకు కొనాల్సిందేనని కేబినెట్‌ తేల్చిచెప్పింది.