లోక్‌సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: నల్లధనంపై చర్చించాలని, పాకిస్థాన్‌లో హిందువులపై అక్కడి ప్రభుత్యం పెట్టిన కేసుల విషయంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.