వచ్చే బడ్జెట్ మరింత సమతూకంగా ఉంటుంది: చిదంబరం
ఢిల్లీ: 2013-14 కేంద్ర బడ్జెట్ మరింత సమతూకంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాలల్లో అన్ని బిల్లుల ఆమోదానికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు కోరుతున్నామని తెలియజేశారు. వచ్చే త్రైమాసిక ఫలితాల్లో వృద్థిరేటు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.