వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి):

పట్టణంలోని రెండు ప్లాంట్లను సోమవారం రామగుం డం కార్పొరేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ప్లాం ట్‌ నిర్వాహకులు బోర్లు వేయడం  తమకు నీటి సమ స్య ఏర్పడిందని  హనుమాన్‌నగర్‌ వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశంతో సీతారాం వాట ర్‌ప్లాంట్‌, ఎవర్‌గ్రీన్‌ వాటర్‌ప్లాంట్‌లను సీజ్‌చేశారు.