విగ్రహావిష్కరణల కార్యక్రమంలో ప్రదీప్ రావు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 28(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని కరీమాబాద్ అంబేద్కర్ భవన్ వద్ద భగవాన్ గౌతమి బుద్ధ భారతరత్న డా: బిఆర్ అంబేడ్కర్ . దళిత రత్న బొమ్మల కట్టయ్య విగ్ర ఆవిష్కరణ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ప్రతిభ అన్నారు అనంతరం ఉరుసు లో
ఉర్సు దర్గా పీఠాధిపతులు నవీద్ బాబా, ఉబేద్ బాబా ఆదేశాల మేరకు మిత్ర మల్టీస్పెషల్టి హాస్పిటల్ హన్మకొండ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో ప్రదీప్ రావు పాల్గొన్నారు.