విజయనగరంలో పిడుగుపడి విద్యార్థి మృతి

విజయనగరం: పట్టణంలోని పూల్‌బాగ్‌కాలనీలోని ఎమ్మార్‌ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థి పిడుగుపడి మృతిచెందాడు. మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సచేస్తున్నారు.