విజయనగరం జిల్లాలో విజిలెన్స్‌ దాడులు

విజయనగరం: గరుగుబిల్లి మండలంలో విజిలెన్స్‌ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో రూ.20లక్షల విలువైన 200బస్తాల నువ్వులు స్వాధీనం చేసుకున్నారు. 160జీడిపిక్కల బస్తాలు, 258ఎరువుల బస్తాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.