విజయవాడలో సీపీఎం ఆందోళన
విజయవాడ: జిల్లాలోని మెట్రోషోరూం ఎదుట సీపీఎం కార్యకర్తలు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ వారు నిరసన వ్యక్తపరుస్తున్నారు.