విద్యార్ధులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రికి మంత్రి జానారెడ్డి లేఖ

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రికి లేక రాశారు. ఉద్యమాల సమయంలో తెలంగాణ విద్యార్ధులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని లేఖలో పేర్కొన్నట్లుజానా చెప్పారు. మెడికల్‌ సీట్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లేఖలో ప్రస్తావించినట్లు తెలిపారు.