విద్యుత్ షాక్ కు ఎద్దు మృతి

 కుబీర్ (జనం సాక్షి) కుబీర్ మండల్  పల్సి తండ గ్రామానికి చెందిన  పవర్ రమేష్ రైతు కు చెందిన ఎద్దు బుధవారం  వ్యవసాయ శివారులో మేత కోసం వెళ్లిన ఎద్దు విద్యుత్ ట్రాన్స్ఫారం కు  తగిలి విద్యుత్  షాక్ తో  అక్కడికక్కడే మృతి చెందింది   పశువైద్యాధికారి సర్వోత్తమ్ పంచనామ నిర్వహించారు తను బీద రైతు నని  ఎద్దు విలువ 50 వేల రూపాయలు ఉంటుందని  ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నాడు