వినాయక నవరాత్రులను శాంతియుతంగా నిర్వహంచేందుకు సీఎం సమీక్ష

హైదరాబాద్‌: జటనగరాల్లో వినాయక నవరాత్రులను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీవ వైవిధ్య సరస్సుకు ముందుగా జరుగుతున్న ఈ మేడుక శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని హోం మంత్రి సబితాఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.