విమాన సర్వీసుల నిలిపివేత

హైదరాబాద్‌: నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో హైదరాబాద్‌- విశాఖ, విశాఖ-హైదరాబాద్‌ – ఢిల్లీ సర్వీసులను నిలిపివేశారు. తిరుపతి – రాజమండ్రి- హైదరాబాద్‌ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.