విశాఖ ఎన్టీపీసీ దగ్గర ఉద్రిక్తం

విశాఖపట్నం: విశాఖపట్నం ఎన్టీపీసీ నుంచి సముద్రంలోకి పైపు లైన్లు వేయటం వలన సముద్రంలోని చేపలు చనిపోతాయని  ఆగ్రహించిన ప్రజలు ఎన్టీపీసీని ముట్టడించారు. రాళ్ళు, కర్రలతో దూసుకొచ్చి ఆందోళన చేశారు. దీనితో పోలిసులు ఆరు రౌండ్లు గాలీలోకి కాల్పులు జరిపారు. పలువురు మత్స్య కారులకు గాయలయినాయి. ఫాక్యర్టీ దగ్గర ఉద్రిక్తం నెలకొన్న యాజయణ్యం ఇంకా స్పందించలేదు.