శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు 45 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో స్పీకర్‌ సభను అరగంటపాటు వాయిదా వేసి అవిశ్వాస తీర్మానం నోటీసుపై బీఏసీలో చర్చించేందుకు సభను అరగంటపాటు వాయిదా వేశారు. ఈ భేటీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఎప్పుడనేదీ స్పీకర్‌ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.