శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో చేరుతున్న నీరు

నిజామాబాద్‌: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో నీటి మట్టం 1063.20 అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 4వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.