శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో 1074.60అడుగుల నీటి నిల్వ

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగెవ ప్రాంతం నుంచి 996 క్యూసెక్కుల వరద నేఈరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్‌ మట్టం నిలకడగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా నేటి వరకు 1074.60అడుగుల నీరు నిల్వ ఉంది. లక్ష్మీ కాల్వ ద్వారా నీటి విడుదల జరుగుతుంది.