షాబాద్‌ పీఎస్‌కు కేటీఆర్‌ తరలింపు

షాబాద్‌: సడక్‌బంద్‌లో  భాగంగా కేటీఆర్‌, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌తో పాటు 30 మందిని షాద్‌నగర్‌లో అరెస్టు చేసి అరెస్టు రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలు ఆగవని అన్నారు.