షిండేతో సీఎం భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ  పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. ఈ నెల 28న నిర్వహించనున్న అఖిలపక్ష భేటీ పై షిండేతో సీఎం చర్చించనున్నారు.