సమర దీక్షపై కేసీఆర్‌తో చర్చలు

హైదరాబాద్‌: రేపటి సమర దీక్షపై చర్చించించేందుకు ప్రొఫెసర్‌ కోదండరాం సహా తెలంగాణ ఉద్యోగ సంఘాలు కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.