సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల ధర్నా

కుభీరు వికలాదగుల హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎన్‌ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ట మాదిగ చేస్తున్న దీక్షకు మద్దతుగా కుభీరులో ఈ రోజు వికలాంగుల హక్కుల సాధన కోసం రహదారిపై ధర్నా చేపట్టారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ సైదులుకు సమర్పించారు.