సానుభూతి ఎక్కువ కాలం నిలవదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో జగన్‌ పార్టీ మెజార్టీ సాధించడానికి సానుభూతి బాగ పనిచేసిందని కాని ఈ సానుభూతి ఎక్కువ కాలం నిలవదని, కాంగ్రెస్‌ గెలవక పోవడానికి మా పార్టీ నేతలే కారణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు.