సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. ఈ సమావేశం ఎంపీ వివేక్‌ నివాసంలో జరగనుంది. సమావేశంలో తెలంగాణ అంశం, మీడియా పట్ల చూపిన వివక్షతపై చర్చించనున్నట్లు సమాచారం.