సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాధ రథయాత్ర

హైదరాబాద్‌: జగన్నాధ రధయాత్రను సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఘనంగా నిర్వహించింది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో సేవలందిస్తున్న ఇస్కాన్‌ సంస్థ ఈరోజు వివిధ దేశాల్లోని 800 నగరాల్లో జగన్నాధ రథయాత్రను ఘనంగా చేపట్టింది. వేలారిమండి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. ఉత్తరాది సంప్రదాయంతో జగన్నాధుని దివ్యంగా అలంకరించి రథంపై వూరేగించారు.