సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపం: ఆరగంటపాటు నిలిచిన రైళ్లు

భువనగిరి : నల్గోండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్‌ ఔటర్‌ సిగ్నల్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సికింద్రాబాద్‌ -కాజీపేట మార్గంలో నాలుగు ఎక్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. గోరక్‌పూర్‌, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లను భువనగిరి స్టేషన్‌లో, రాజధాని ఎక్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. గోరక్‌పూర్‌, ఇంటర్‌సిటీ ఎక్‌ప్రెస్‌లను భువనగిరి స్టేషన్‌లో, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను పగడపల్లిలో ఫలక్‌నుమా ప్యాసింజర్‌ను పట్టణ శివారులో అధికారులు నిలిపివేశారు. రైల్వే సిబ్బంది. సాంకేతిలో లోపాన్ని సవరించడంతో ఆరగంట తర్వాత ఆయా రైళ్లు గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లాయి.

తాజావార్తలు