సిరిసిల్లలో మరో నేత కార్మికుని ఆత్మహత్య

సిరిసిల్ల: నేత కార్మికుల బలవన్మరణాలు సిరిసిల్లలో కొనసాగుతున్నాయి. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వేములవాడ మండలం నాంపల్లిగుట్టపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలనికి చేరుకొన్ని పోలీసులు, అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.