సివిల్ ఎస్సై గా ఏంపికైనా సుప్రియ కు సన్మానం
బాల్కొండ ఆగస్టు 13 (జనం సాక్షి ) బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామనకి చెందిన మిట్టపల్లి విజయ, సంతోష్ రెడ్డి దంపతులు కుమార్తె సుప్రియ రెడ్డి సీవిల్ ఎస్సై గా ఏంపికయ్యారు. ఈ సందర్బంగా బాల్కొండ పోలీస్ స్టేషన్ లొ బ ఎస్సై గోపి, ఏ ఎస్సై శంకర్,సిబ్బంది కలిసి సుప్రియ రెడ్డి కు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు, మహిళా లు రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఎస్సై గోపి సూచించారు.