సీఎం కిరణ్‌కు చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌: ఈ రోజు సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నల్గోండలో జానారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ కార్యకర్తలను వేదిస్తున్నాడని చిన్నపురెడ్డికి ప్రాణ హాని ఉందని ఆయనకు తగిన రక్షణ కల్పించాలని ఆయన లేఖలో కోరినాడు.